అయుత కవితా యజ్ఞం
సహస్రకవి సంఖ్య : 244
కవి పేరు: కడబాల నాగేశ్వర రావు
కవిత సంఖ్య: 16
శీర్షిక: శ్రీ సూక్తము
“కరుణ శ్రీ”“జంథ్యాల పాపయ్య శాస్త్రి”గారి స్వయాన మనవడు “శ్రీ చింతపల్లి నరసింహారావు”గారు ఎం. ఎ తెలుగు పండిట్ (విశ్రాంత ఉపాధ్యాయులు)నా గిరిజన శతకము పై వ్రాసిన ఆశీస్సులు.
❶ ఆటవెలది.
అడవిలోన పుట్టి ఆదికావ్యము వ్రాసి
భరత జాతి ఖ్యాతి వసుధలోన
భద్ర పరచి నట్టి “వాల్మీకి”కడబాల
కవిని గాచు గాక ! కావ్యసిరుల.!
❷ కందము
చక్కని మీ శతకంబును
మక్కువ తోచదివితి సదమల భావమ్ముల్
పెక్కు గలవు శతకంబున
నిక్కమయిన “సహజ కవి”గ నిలిచితివయ్యా !
❸ కందము
పొత్తము చిన్నది యైనను
మెత్తని మీ భావములకు మెరుగులు దిద్దెన్
అత్తరు పూసిన విధముగ
మొత్తము పద్యంబులన్ని మోదము గూర్చెన్ !
❹ ఆటవెలది
అడవి తల్లి ఒడిన అల్లారు ముద్దుగా
ఆడిపాడినట్టి అనుభవముతొ
వ్రాసినట్టి మీదు రమణీయ శతకంబు
ఉండు గాక ! అడవులుండుదాక !
❺ ఆటవెలది
అవని కల్పవల్లి యడవి తల్లి యనుగు
పుత్రుడితడు ప్రేమ పాత్రుడితడు
వినయశీలి, పద్యవిద్యలో ధీశాలి
వాణి వలచినట్టి భాగ్యశాలి.!
❻ కందము
కడబాల వారి ఈ కృతి
కడురమ్యంబై, సతతము కమనీయంబై,
అడవికి ఆభరణంబై,
పుడమిన ఎనలేని కీర్తి పొందగ వలయున్ .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kadabala Nageswara Rao
Teacher.
Musurumilli.
Rampa Chodavaram(M)
E. G. DT, A. P :533288
Cell : 7382356659
🙏 మేనక ఉద్భోద 🙏
వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు.
మూడు కన్నుల వాడు ముక్కోపి మృగధరుడు
భష్మాంగధారుడు, భయం కరాకుడు! వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు
ఇంటింట తిరిగేటి భిక్షగాడేనతడు
మెడచుట్టూ నాగులే ఆభరణాలు
పుర్రె లోనే భిక్ష శుద్ధి లేదతనికి
వీధుల్లో తరిగేటి జంగమయ్యేఅతను వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు
నడి నెత్తిమీదేమొ నట్యమాడే గంగమ్మ, శశిధరుడు
కాటికాపరి వాడు పుర్రె లేహారాలు నివాసమేలేని నిత్య దరిద్రుడే వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు
శ్రీ ని కంఠమందుశిరిగాను దాల్చిన వన్నె లేలేనట్టినిర్విరాకారుడే
త్రిశూలధారుడే, త్రినేత్రరూపుడే
పిచ్చి నాట్యం ఆడే నాటునటుడే తల్లి వలదు వలదోయమ్మ నీకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు శివుని వరుని గా నువ్వు కోరుకోకు
కడబాల నాగేశ్వరరావు
సహస్ర కవి సంఖ్య :244
అయుత కవితా యజ్ఞం
దివి :07--01--2016
కవిత నెంబరు --- 9
అంశం - ఈత
శీర్షిక -లంక మేత గోదారి ఈత
ఎప్పుడూ నా కడుపు ఖాళీనే
ఎందుకంటే నా పరిస్థితి "లంక మేత గోదావరి ఈత
నక్క పరిస్థితే నా దెప్పుడూ
నక నక లాడే టప్పుడు పోతే నకలాడుతు తిరిగి వస్తా
నా దొక్కనిదే కాదు సుమా !
నా తోపాటుగ వచ్చేనా సహచరులందరిదీ
క్రోసుల దూరం మా ప్రయాణం
కంగారు పడుతూ గడ్డి కతకడం చుట్టలు చుట్టీ సంచీ నింపడం
కాపలా దారు కరుణ చూపితే
కొంత సేపు నెమరు వేయడం, విశ్రమించడం కనుకుతీయడం
పొద్దు గుంకితే ఇంటి ప్రయాణం
గోదారి మద్యలో ఈత కొట్టడం, తిన్నది అంతా మటుమాయం
పశువుగ పుట్టిన ఫలితమే ఇది
కనుచూపుమేర కనబడదెక్కడ గడ్డి పరక రోడ్ల ప్రక్కన చిత్తుకాగితం తప్ప.
అందుకే మాబ్రతుకు ఇలా తగలడింది
మేము పాడిపశువులం పాడిగేదెలం అందుకే మాబ్రతుకు లంక మేత గోదారి ఈత.
సెల్ :7382356659
సహస్ర కవి సంఖ్య :244
పేరు :కడబాల నాగేశ్వరరావు
గ్రామం :ముసురు మిల్లి
రంప చోడవరం(మండలం)
తూర్పుగోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్, పిన్ :533288
🙏అయుత కవితా యజ్ఞం🙏
ఇంజెక్షన్ సూదిగాడు
మాయదారి సూదిగాడు
మాటువేసి ఉంటాడు
పల్సర్ బండి మీన పదిలంగా వస్తాడు
ఒంటరి మహిళలను, బడికి పోవు చిన్నారులు, ముసలోల్లు టార్గెట్ గా
బండిదిగడు భయపడడు బండలాంటి గొల్లి గాడు
వెనక నుండి నేరుగాను సూదిగుచ్చి పోతాడు
సర్రు మని మంట రాగ పిర్ర చూసుకుంటారు
సూదిగుచ్చు కుంటుంది కర్తమేమొ కారుతుంది
లబోదిబోమంటారు ఆసుపత్రికి కెల్తారు
సూది ఆనవాళ్లు చూసి డాక్టరు సూదేస్తాడు
అల్లదిగో అక్కడ ఇల్లిదిగో ఇక్కడ
బడులకు బందులాయె
అతివలు పనులు మానె
ముదుసలి మంచం చేరె
గుండెల పిడికిట పట్టి ప్రజలంతా మూల్గుచుండె
పట్టుకున్న వారికి ప్రైజ్మనీ ప్రకటించే
ఐదులక్షల నగదుఅవార్డుగా ఇచ్చునని
వేలమంది పోలీసులు వెతుకు లాట మొదలాయె
క్షణ క్షణం ఉత్కంఠ అదిగో అక్కడ ఇల్లిదిగో ఇక్కడ
పైకమే సిద్ధ మాయె ప్రభుత్వం దిగివచ్చె
రోజులేమొ మారిపోయె సూదిగాడు దొరకడాయె
మాయదారి సూదిగాడు గాడు వాడు పెద్ద మోసగాడు
మరువద్దు మనిషి కాదు
వాడు పెద్ద కంత్రి గాడు.
7382356659
ఎస్ కె : 244
Kadabala Nageswar Rao musurummilli
E.G.Dt : 533288
😱😱😂😭😂😱😱
🐥 పిచ్చుక కనుమరుగు🐥
తుర్రుమను పరుగులూ
కిచ్.... కిచ్..అరుపులూ
నిలబడదు ఎక్కడా
నిమిషమైనా
ఆనంద తాండవం
అరుదెంచు
ఆహ్లాదం
ఒక దాని పై నొకటి
ఒలికించు ప్రేమలూ
పడుచు పిట్ట కొరకు
కుర్ర ఫైటింగులూ
కళ్ళకూ కనిపించు
కమనీయ దృష్యాలు.
మేడలు మిద్దెలు పూరిల్లు
గుళ్ళు గోపురాలు
వరి కుప్పల్లోను
పంట చేలల్లోను
క్రమశిక్షణ లేని
కవాతు సైనికులు.
గుంపులు గుంపులుగ
గిజుగాడి గూళ్ళు
సంతాన సాఫల్య కేంద్రాలు
ఈత, తాడి చెట్ల ఆకుచివర్లు
కరెంటు తీగలకు
వ్రేలాడు దృష్యాలు
వింత గొలుపు.
“సెల్ టవరు” రూపాన
రేడియేషన్ సోకి
వేలకొద్దీ ఇలన
నేల కొరిగె
పని పట్టి వెదికి నా
అగుపించ వెచ్చటా
భూమి దున్నే రైతు
బాంధవులు అవి అపుడు
హాని చేసే క్రిముల
నేరి తినును
పైరు పచ్చల కవి
పసిడి నేస్తాలు
వరి కంకి పై వ్రాలి
సైగలే చేసేది
కోత కొచ్చిందని
కూత వేసేది
ఎగిరెగిరి ఎగిరెగిరి
గంతులే వేసేదు
మనుషులకు నేస్తాలు
మురి పించు పిచ్చుకలు
వెదజల్లు నూకలను
నేర్పుగా నేరుకొని
తిత్తు నిండు గాను
తినుడు తినుడే
అటువంటి నేస్తాలు
కను మరుగు లయ్యేను
సాంకేతిక అభివృద్ధి
శాస్త్ర మహిమ
కనబడుట లేదిపుడు
కాల మహిమ.
ఈ కవిత సహస్ర కవి సమ్మేళనం ద్వారా తెలుగు వేదిక. నెట్ కి ఎంపికై నవంబరు 15వ తేదీ సంచిక లో పొందుపరచ బడినది.
ఇట్లు
మీ కవి మిత్రుడు
కడబాల నాగేశ్వర రావు
... నమస్తే ...

Cell. :7382356659
S.K. :244
Kadabala Nageswar Rao musurummilli
Dt . 27-12-2015
కవిత సంఖ్య : 5
కవితాశీర్షిక : అయుత కవితా యజ్ఞం
కవిత: 🙏 ప్రతిభ 🙏
ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు
పాండిత్యాన్ని తలెత్త నివ్వరు పామరులు
అన్నారు. డా : బోయి భీమన్న బడుగు, దళిత జీవుల బ్రతుకు ఛైతన్య శీలి
“సాహెబ్”బోధనలు తలకెక్కించు కొని
గాంథీ భావాలు బ్రతుకుగా మార్చుకొని
అస్పృశ్యతను అవతలికి నెట్టాడు
అంటురోగమది కూడదని అన్నాడు
కలం ద్వారా తన గళం వినిపించాడు
పల్లెటూళ్ళే దేశ పట్టుకొమ్మన్నాడు.
కలం సాయంతో జనం కుళ్ళు కడిగేసాడు
“పాలేరు నాటకం” ప్రత్యక్ష నిదర్శనం
పేద, దళిత బిడ్డల వెట్టిని చెరి పేసాడు
పాఠశాలల చేరి పై చదువుల నమ్మారు
అత్యున్నత చదువుల అందలాలు పొందారు
అధములు పేదలు దళితులు
“గుడిసెలు కాలి పోతున్నాయ్” రచనకు
అంథ్ర విశ్వ విద్యాలయం వారు అందిచారు సాహిత్య అవార్డు కళాప్రపూర్ణ బిరుదు కలిగిన వెంటనే డాక్టరేటు నిచ్చె దాని వెను వెంటనే
భరత దేశ మిచ్చె పద్మశ్రీ, పద్మభూశణ్ ప్రతిభ చాటు కున్న ప్రగతి నీది ఓ.. భీమన్న... డాక్టర్ .. బోయి భీమన్న...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
S:K:::244
Kadabala Nageswar Rao
👭👯🚶👬👭👯👯👫
బాల్యం
నా బాల్యం ఆనందాల నిలయం
సుగంథాల పరిమళం
ఉయ్యాల పవళింపు జోలపాటల మేల్కొలుపు
భూచాడి కిస్తానని బెదిరింపు
అదొక అనందపు మైమరుపు
చిరునవ్వు నగుమోము
అమ్మ పిలుపు కొరకు ఆరాట
పోరాటం
పాల బువ్వ కలిపి గోరు ముద్దలు జేసి అమ్మ సంకనెక్కి
ఆరగించుట నాకుఆనందమానందమ్
నలుగుపెట్టే వేళ నాన్నమ్మ బొజ్జను తెగతన్ని వేయటం
ఎక్కెక్కి ఏడ్వడం చిందులే వేయడం
అభ్యంగ స్నానాన్ని ఆచరించే వేళ అమ్మకంకకుండ తుర్రుమని పరుగుల ఆటల పరుగులు
నుదుట పెద్ద బొట్టు, బుగ్గన దిష్టి చుక్క పాలబుగ్గలను ఆన్చి అమ్మ ఇచ్చే ముద్దు మథురం మథురం మథురాతి మథురం
ఏకబిగి ఏడ్పు విని ఏయ్యిందోనని
ఉరుకులూ పరుగులూ అమ్మ కంగారులూ
ముద్దుల మామయ్య ముచ్చటగ ఎత్తుకొని హత్తుకొని మైమరిచి ఆనందపడు వేళ పక్క తడిపేస్తుంటె పగలబడి నవ్వులు
తప్పటడుగుల వేస్తు తడబడి పడిపోతె అయ్యో నాతండ్రి పడిపోతివా బిడ్డ పదిలమేనా.
అక్షరాభ్యాసమున నాన్న చేతిని
తాకి బియ్యం పై వ్రాసె బీజాక్షరాలను
మెప్పించి కొనిపించె వేలధరబొమ్మలు వేస్టుగాను
మళ్ళీ మళ్ళీ రాదు మరువలేని బాల్యం
ఇట్లు
మీకవి మిత్రుడు
కడబాల నాగేశ్వర రావు
S.K. :: 244
Kadabala Nageswar Rao
Musurummilli
💐💐 జననం 💐💐
పూర్వ జన్మల పుణ్యఫలముగా అమ్మ కడుపున అండరూపమున చేరునులే.
మలమూత్రమ్ముల కలిసి జీవుడు తొమ్మిది నెలలు గర్భమున నివాసముండునులే అమ్మ తిన్న ఆహారమునందలి సారమంత తాను తాగునులే
ఉమ్మనీటిలో ఊహలేకనే ఉండ చుట్టుకొని ఉండును లే
పూర్వజన్మలో చేసిన కార్యముల నూహించుకొని ఉండునులే
ఊర్ధ్వముఖముగా ఉదరము నుండి జన్మస్ధానమున చేరి
కెవ్వు మను కేకతో గతమంత మరచి శిశువు రూపమున ఇలన చేరు, సుకుమారమైనట్టి సృష్టి రహస్యంబిది మానవ జన్మంటె మాటలు కాదోయి మళ్ళి మళ్ళీ రాదు మరుజన్మ ఏమిటో.
S.K: 244
Kadabala Nageswar Rao
Musurummilli
E.G.Dt. 533288
🐄🐄🐄🐄🐄🐄🐄 కష్టాల పాలైన కడుపేదరైతు
🐏🐏🐏🐏🐏🐏🐏🐏
సకలజీవుల క్షుద్బాద తక్షణమే తీర్చి ఆయుశ్శు నిలిపేది ఈ పేద రైతు
హలము చేతబట్టి పొలము లోతుగ దున్ని నారు వేస్తాడు
నీరు పెడతాడు, ఎండనక, వాననక, పగలనక, రాత్రనక కష్టనష్టాలకు, కలుగు బాధలకోర్చి పైరు పచ్చల పెంచి ఎరువులు, క్రిమి సంహార మందులు గొప్పులు గోతులు తవ్వి పంటలను పెంచితే చేతికందే వేళ వర్షాలు మొదలయ్యె నోటి కందే మెతుకు నీళ్ళ పాలయ్యేను చేసిన అప్పులు చుక్కలను చూపించె అప్పుతీర్చుట కొరకు ఆలి పుస్తెలనమ్మె
దేశానికి వెన్నెముక తన ఇంట లేదు వంట
ఆరుగాలం కష్టపడ్డా అంబలికి కరువు
ఎదిగిన కూతురుని ఎవరికిచ్చి చేయ అంధకార మయ్యె నతని బ్రతుకు
ఆత్మహత్యే దిక్కు అంథకారమే బ్రతుకు కడకు కాటికి పోవు ఖర్మ వచ్చె.
.. . ఇట్లు
. మీ కవి మిత్రుడు
కడబాల నాగేశ్వర రావు
S.K. :244
Kadabala Nageswar Rao
Musurummilli
Rampa Chodavaram M
E.G.Dt. 533288
7382356659
😱😱 రైతు 😱😱
ఓహో రైతన్న ఓహో రైతన్న
నేలనే ఏలాలి లేవరా రైతన్న
మోటు పాటలు పాడి
ఏతాము తోడి
నాగటెడ్లన కట్టి
నేల రాపాడి
బంగారు పంటలను
పండించు రైతన్న
జీవచ్ఛవంలా
మిగిలినావేమన్న
భూమాత. బిడ్డడివి
దేశానికి వెన్నెముక
ఆకలన్న వారి
కడుపు నింపేటోడివి
నీకు కష్టం వస్తె
ఏ దిక్కు లేదాయె
పైరు వేసినప్పుడు
అనావృష్టి పరిస్థితి
పంట చేతికి వస్తె
అతివృష్టి వానలు
పంట చేతికి రాదు
అప్పు మిగులు చివరకు
ఎగతాళిగా మారె
నీ బ్రతుకు చివరకు
కనికరమే లేని
కష్టాల పాలాయె
మొఖము చూపించటకు
మొకమాట మయ్యేను
గాలిలో ప్రాణాలు
నిలువునొదిలెల్లావు
ఆలి బిడ్డలు ఇలన
అనాధ లయ్యేను
నిను బట్టి బ్రతికిన
మేమేమి కావాలి
రెక్కల కష్టాన్ని
నమ్మిన రైతన్న
భూమాత రుణాన్ని
వెంటనే తీర్చావ.
జై కిషానన్నారు
నీకు ఎసరుబెట్టారు
కళ్ళెదుట బాధలు
తరగని అప్పులు
ఉరికొయ్య చివరకు
పిలిచేది రమ్మని
అర్ధాంతరముగానె
తనువు చాలించావ.
ఓహో రైతన్న ఓహో రైతన్న
నేలనే ఏలాలి లేవర రైతన్న
S:K:244
Kadabala Nageswar Rao
G.T.W.A.H.School
Musurummilli
Rampa Chodavaram(M)
East Godavari Dist.
A.P_533288
Cell:7382356659
🙏🙏 నేను సైతం 🙏🙏
అగ్గి పిడుగు అల్లూరి కి గొప్ప అనుచరులం
పీడిత ప్రజల ఆశాజ్యోతి కి చిన్న నాటి స్నేహితులం
మాట కరుకు మనస్సు తియ్యతేనియల తెలుపు
చూపు మెరుపు ఆత్మీయతానురాగాలకలగలుపు
నడక రౌథ్రం! నటరాజు పద థూళి రేణువులం
అడవి తల్లి బిడ్డలం వనదేవత వారసులం
అయినాము మేము సైతం గీర్వాణికి తోబుట్టువులం
స్వచ్ఛమైన గాలి మాది చెలమ నీటి ఊట త్రాగ
ప్రకృతి రమణీయతకు పదిలమైన చోటు మాది
కల్తీ కలవని భుక్తి కందమూలాల విందు
కుల, మతాలు లేవు కొద్ది గొప్ప తేడాలు లేవు
వావి వరస లెరిగి పిలుపు వడితప్పని పని తీరు
అయినాము మేము సైతం అమ్మ సరస్వతీ పుత్రులం
దశదిశలా వ్యాపించెను ధరిత్రి పై మా కీర్తి
ఏకలవ్యుని ధీక్ష కన్నప్ప పట్టుదల
స్ఫూర్తి నింపెను మనమున నవచైతన్యపు బాట
రంగ మేదైనా సరే రాణించుటే మా లక్ష్యం
నీలో దీపం వెలిగించు నీవే వెలుగై వ్యాపించు అన్నదినైజం
అయినాము మేము సైతం అవనికి ముద్దు బిడ్డలం
చుక్కలు చూపించినారు తెల్లదొరలకు నాడు
రంప పితూరీ దారు రామచంద్రయ్య థ్వారబంధాల
లాగరాయి పితూరీకి నాంది గడుతూరి లింగన్న పడాల్
కిండ్ర, కిర్రాబు, లబ్బర్తి, లాగరాయి గ్రామ వాసి
గాము గంటన్నదొర, మల్లుదొరలు మావారే
కీర్తి కొరకు చేయలేదు క్లిష్టమైన తిరుగుబాట్లు
అయినాము మేము సైతం చరిత్ర కు వారసులం
కడబాల చిన్నయ్యను స్వాతంత్ర్య సమరయోధున్ని
కరడు కట్టిన నేరగాన్ని చేసి సంకెళ్ళతొ బంధించి
ఈడ్సుకు వెళ్ళినారు పిడిగ్రుద్దు గుద్ది నారు
అండమాను జైలు నందు అసువులు బాపె మాముత్తాత
కళ్ళనీళ్ళు సైతం కలిగెను ఈ గత చరితం
(మా ముత్తాత కడబాల చిన్నయ్య గారి గుర్తుగా)
ఇట్లు
మీ కవి మిత్రుడు
కడబాల నాగేశ్వర రావు
. టీచర్
ముసురుమిల్లి
రంపచోడవరం (మ)
తూ. గో. జిల్లా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Cell. : 7382356659
Kadabala Nageswar Rao
Musurummilli
Rampa Chodavaram (M)
E.G.Dt. 533288.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సహస్ర కవులకు
స్వాగత గీతం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పల్లవి: సహస్ర కవి సమ్మేళనానికి స్వాగమూ సుస్వాగమూ:
కదలి రండి కవులంతా కలిసి సంతోషమూ బహు సంతోషమూ:
1 చరణం: బుడి బుడి అడుగుల కవులు మొదలు కొని
వడి వడి కవితలు వ్రాయు కవులకు
కని విని ఎరుగని విడ్డూరం కవులకు కలిగెను గొప్పవరం “సహస్ర”
2చరణం: ఆకాశమె మన ఐక్య వేదికగ చరవాణీ మనఅమ్మదీవెనగ
కదలి రండి ఇది కళ్యాణం కమనీయం బహు రమణీయం “సహస్ర”
3చరణం: ముందు తరాలకు మార్గ దర్శముగ భావి పౌరులకు బంగరు బాటగ
ఎవరికి దక్కని అవకాశం కవులకు దక్కెను ఆనందం “సహస్ర”
4చరణం: ప్రతి మనిషీ ఒక కవినే నోయ్ కలల రూపమే కవిత కదా
కవితకు లేవు హద్దులూ కల్లలు కావీ పలుకులూ “సహస్ర”
5చరణం: చిత్రమైన కవి సమ్మేళనం సహస్ర కవులకు ఇది నిలయం
తప్పక పొందును కీర్తి పతాకం అబ్బుర మొందును అవని జనం “సహస్ర”
6చరణం: చదువుల రాణికి పట్టమిదీ కవులకు కలిగిన భాగ్యమిదీ
కదలి రండి మరి కవులంతా వైభోగం ఈ వైభవమూ “సహస్ర”
(సహస్ర కవుల మొదటి సమావేశం సఫలం అయిన సందర్భం గా)
. . ఇట్లు
...... మీ కవి మిత్రుడు
కడబాల నాగేశ్వర రావు
. ముసురుమిల్లి
తూర్పు గోదావరి జిల్లా.
ధన్యవాదములతో......
S.K. : 244
Kadabala Nageswar Rao musurummilli
Rampa Chodavaram (M)
E.G.Dt. 533288.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు కవుల
హైక్ పండుగ గీతం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పల్లవి: హైక్ ద్వారా కవులకు కలిగిన సంబరం సంబరం
పాలు పంచు కోవాలి మన మందరం తెలుగు కవులందరం “హైక్”
1చరణం: వేయి మంది కవులతొ జరిగే సమ్మేళనం సమ్మేళనం
దశదిశలా చాటాలి కవి సంబరం సహస్ర కవి సంబరం “హైక్”
2చరణం: రవీంద్రుని సారధ్యంలో ఇతర కవుల సహకారంతో
తేనెలొలుకు తెలుగుకు జరిగే కవి సంబరం సహస్ర కవి సంబరం “హైక్”
3చరణం: గిన్నిస్ బుక్ ఆశయమ్ము గా సకలకళా కాంతుల మయమై
చరవాణి సౌకర్యంతో విశ్వానికి వెలుగులు చిమ్మే ఈ సంబరం తెలుగు కవి సంబరం “హైక్”
4చరణం: నిన్న మొన్న కవులతొ కూడి చక్కని అంశాలను చేర్చి
తెలుగు భాస ఉనికికి జరిగే తొలి సంబరం సహస్ర కవి సంబరం “హైక్”
5చరణం: చిల్లిగవ్వ ఖర్చు కాదురా శార్వాణి చలువ చాలురా
కరుణ చూపు అమ్మకు జరిగే కవి సంబరం సహస్ర కవి సంబరం “హైక్”
6చరణం: వేలవేల కవితల గూర్చి వేయాలి అమ్మకు హారం అమ్మ ఇచ్చు సంపద కోసం ఈ సంబరం సహస్ర కవి సంబరం “హైక్”
ఇట్లు
. మీ కవి మిత్రుడు
కడబాల నాగేశ్వర రావు
ధన్యవాదములతో..........
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
S.K:244
Kadabala Nageswar Rao
Teacher
G.T.W.A.H.School
Musurummilli
Rampa Chodavaram (M)
E.G.Dt,A.P,533288
🙏🙏 కన్నీటి కవిత 🙏🙏
కష్టాలు కష్టాలు కన్నీటి కష్టాలు
ఎడతెరిపి లేనట్టి వాన తెచ్చిన కష్టాలు
కొని తెచ్చుకున్నట్టి కొత్త కష్టాలు
మనుషులు చేసినట్టి మరి కొన్ని కష్టాలు
అతివృష్టి వర్షాల అనివార్య కష్టాలు
కడలి వలె కనబడే కష్టాల దృష్యాలు
హృదయాన నిలిపేను కన్నీటి కదలికలు
హుదూద్ తాకిడి మర్చిపోలేదింకనూ
వెంటనే వచ్చింది చెన్నపురి కష్టాలు
పది అడుగుల లోతు లో నీటి ప్రవాహము చూడ
కన్నెర్ర చేసిన విధి వంచితులమయ్యేము
కాబట్టి చేయందించాలి, సాయాలు చేయాలి చేతనైన.
ఇట్లు
మీ మిత్రులు
కె. నాగేశ్వర రావు
Kadabala Nageswara Rao
Cell. : 7382356659
Teacher
Govt.Tribal Welfare Ashram High School.
Musurumilli.
Rampa chodavaram. (M)
East Godavari Dtst.
A.P .Pin. :533288.
అయుత కవితా యజ్ఞం
కవి సంఖ్య: 244 కవితసంఖ్య: 19
కవిత : మన్నన
శీర్షిక : మర్యాద మన్నన
నాన్న పని మీద ఊరు వెళ్ళి నపుడు
పెదనాన్న , నాన్న కొరకు పని మీద మాఇంటికి రాగ.
అమ్మ నన్ను పిలుచి పెదనాన్న వస్తుండ్రు
వెళ్ళవద్దెచటకు, కాళ్ళకు నీళ్ళివ్వు
ఆసనంబేర్పచి ఆప్యాయతగ జూడు
అంతలో పెదనాన్న అరుగు మీదకు వచ్చె
చేత సేకుల సంచి బరువుగా కనిపించె
నను చూసి పెదనాన్న నవ్వుతూ
నాన్నఎటు పోయెరా అగుపించడెక్కడా
అరుదెంచె మాఅమ్మ తలుపువారగ చేరి
బాగున్నదా బావ మాఅక్క అనసూయ
పిల్లలంతా ఇపుడు క్షేమమే కదా
మర్యాద పలుకులు
పరదాల చాటున పలకరించేవారు
ఎదురుగా ఎప్పుడూ కనిపించుటెరుగరు
పలుకులు మన్నన, పనులన్ని మన్నన
పెద్దలంటే విలువ పిలుపులో మన్నన
కట్టు బొట్టూలోన కనబడు మన్నన
మన్నన మర్యాద మసలుకొనగనాడు
నేడు మన్నన లేదు మసలుతీరేవేరు
ఆప్యాయతల మద్య స్వార్థమే చేరింది
కుటుంబాల మద్య కుళ్ళునే పెంచింది
ఎవరిదారిన వారు తిరుగుళ్ళు మొదలాయె
భ్రష్ఠుపట్టెను నేడు ప్రతిచోట
మన్నన
మన్నన కరువాయె మర్చచె
జనులు నేడు.